దంతాలు సెన్సిటివ్​గా ఉంటే ఈ ఇంటి చిట్కాలు ఫాలో అవ్వండి

కొందరికి దంతాలు చాలా సెన్సిటివ్​గా ఉంటాయి. అవి వారిని బాగా ఇబ్బంది పెడతాయి.

అయితే కొన్ని ఇంటి చిట్కాలతో సెన్సిటివ్ దంతాలకు చెక్ పెట్టవచ్చు.

పొటాషియం నైట్రేట్ కలిగిన టూత్​పేస్ట్​తో బ్రెష్ చేసుకుంటే సెన్సిటివిటీ తగ్గుతుంది.

లవంగాలు, జామ ఆకులు సెన్సిటివిటీని తగ్గించి రిలీఫ్​ని ఇస్తాయి.

చెడు బ్యాక్టీరియాను తొలగించేందుకు బ్రష్​ను హార్ష్​గా చేయాల్సిన అవసరం లేదు. కాస్త జెంటిల్​గా చేస్తే మంచిది.

నోటిలో పాచి పేరుకుపోకుండా రెగ్యూలర్​గా క్లీన్ చేసుకోవాలి.

పళ్ల మధ్యలో ఆహారం ఇరుక్కుపోతే.. టూత్ పిక్స్​తో క్లీన్ చేయండి.

ఇవి కేవలం అవగాహన కోసమే. మంచి ఫలితాల కోసం వైద్యులను సంప్రదించాలి. (Images Source : Envato)