మొదటి రబ్బరు కండోమ్ ఎప్పుడు తయారు చేశారో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

అనవసరమైన గర్భాన్ని నివారించడంలో కండోమ్ చాలా సహాయపడుతుంది.

Image Source: pexels

అవాంఛిత గర్భధారణను నిరోధించడంలో దాదాపు 98 శాతం వరకు ఇవి ప్రభావవంతంగా ఉంటాయి.

Image Source: pexels

మొదట్లో కండోమ్‌లను జంతువుల పేగులతో తయారు చేసేవారు. కానీ ఇప్పుడు రబ్బరుతో తయారు చేస్తున్నారు.

Image Source: pexels

మరి మొదటి రబ్బరు కండోమ్ ఎప్పుడు తయారు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

మొదటి రబ్బరు కండోమ్ 1855 లో తయారు చేశారు.

Image Source: pexels

ఆ సమయంలో రబ్బరు కండోమ్‌లు చాలా ఖరీదైనవిగా ఉండటం వలన సులభంగా లభించేవి కావు.

Image Source: pexels

అందుకే చాలా మంది వాటిని శుభ్రం చేసి మళ్లీ ఉపయోగించేవారట.

Image Source: pexels

1920 దశాబ్దంలో శాస్త్రవేత్తలు నేటి కండోమ్‌లలో ఉపయోగించే లాటెక్స్‌ను తయారుచేసే విధానాన్ని కనుగొన్నారు.

Image Source: pexels

అయితే ప్రారంభ కండోమ్ తయారీదారులు 1918 వరకు కండోమ్‌లను నల్ల మార్కెట్‌లో అమ్మవలసి వచ్చింది.

Image Source: pexels