గట్ ఆరోగ్యాన్ని పెంచే తృణధాన్యాలు ఇవే- మీరూ ట్రై చేయండి!

జీర్ణ వ్యవస్థ బలోపేతం కావాలంటే పైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి.

పండ్లు, కూరగాయలలో పైబర్ ఎక్కువగా ఉంటుంది.

తృణధాన్యాలలో ఫైబర్ ఫుష్కలంగా ఉంటుంది.

గోధుమల నుంచి తయారు చేసే ఊక రేకులలోని ఫైబర్ గట్ ఆరోగ్యాన్ని మెరుపరుస్తాయి.

ఓట్ మీల్ లోని ఫైబర్, బీటా-గ్లూకాన్‌ పేగులో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది.

బార్లీ, బ్రౌన్ రైస్, క్వినోవా లాంటి తృణధాన్యాలు గట్ హెల్త్ ను పెంచుతాయి.

సైలియం పొట్టులోని కరిగే ఫైబర్ గట్ ఆరోగ్యాన్ని పెంచి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

తృణధాన్యాలు, గింజలు, డ్రై ఫ్రూట్స్ తో కూడిన ఈ ఫుడ్ లోని పైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేం చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixabay.com