ఈ ఫుడ్స్ తీసుకుంటే నిద్ర వద్దన్నా వచ్చేస్తుంది! ఉరుకుల పరుగుల జీవన విధానంతో చాలా మందిని నిద్రలేమి సమస్య వేధిస్తుంది. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా చక్కటి నిద్రను పొందే అవకాశం ఉంది. వోట్స్ లోని మెలటోనిన్ నిద్రను ప్రోత్సహించడంలో సాయపడుతుంది. చేపల్లోని కాల్షియం నిద్రను ప్రేరేపించడంలో ఉపయోగపడుతుంది. ఆకుకూరలలోని లాక్టోస్ మంచి నిద్రను కలిగిస్తుంది. గుడ్లలోని ప్రొటీన్, కాల్షియం నాణ్యమైన నిద్రను అందిస్తాయి. అరటి పండ్లలోని మెగ్నీషియం సైతం నిద్రను ప్రోత్సహిస్తుంది. అరటి పండ్లలోని మెగ్నీషియం సైతం నిద్రను ప్రోత్సహిస్తుంది. బాదం, జీడిపప్పులోని మెగ్నీషియం, విటమిన్ B6 నిద్రను పెంచుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com