వర్క్ కళ్ల ముందు కనిపిస్తున్నా.. కొందరు పని చేయడానికి అంతగా ఆసక్తి చూపరు.

తమ బద్ధకంతో పనిని దూరం చేసుకుంటారు. అది ఒకేసారి ఎక్కువై మొత్తంగా కష్టంగా మారుతుంది.

వీటిని ఓవర్​కామ్ చేయడానికి జపనీస్ కొన్ని టెక్నిక్స్ వాడి.. బద్ధకాన్ని దూరం చేసుకుంటారు.

రోజులో మొదటిగా మీకు ఇష్టమైన పనిని చేయండి. ఇది బ్రెయిన్​ను యాక్టివ్​ చేస్తుంది.

మీ గోల్స్, అభివృద్ధిపై దృష్టిపెడితే.. పనులు ఆలస్యం కాకుండా పూర్తి చేసుకోవచ్చు.

పోమోడోరోను ఉపయోగించండి. దీనితో 25 నిమిషాలు ఫోకస్​గా పని చేసి.. 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి.

చేసేపని పట్ల నిబద్ధత, పట్టుదల ఉంచుకోవాలి. అప్పుడే పని త్వరగా పూర్తవుతుంది.

ఎక్కువ పనులుంటే.. ముందు చిన్నవాటిని కంప్లీట్ చేసేయండి.

చేసే పనిలో క్రియేటివిటిని పెంచుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల నాణ్యత, నైపుణ్యం పెరుగుతుంది.

పనిలో ఆనందం కలిగించే విషయాలు గుర్తించండి. అవి మీకు పని చేయాలనే ఉత్సాహం పెంచుతాయి. (Image Source : Envato)

Thanks for Reading. UP NEXT

మాడుపై చిన్నపిల్లలకు నూనె ఎక్కువ రాస్తున్నారా? అయితే జాగ్రత్త

View next story