మాడు మీద చిన్నపిల్లలకు నూనె రాయడం వల్ల అది క్లోజ్ అవుతుంది.

చాలామంది ఈ అపోహలోనే ఎక్కువగా పిల్లలకు నూనె అప్లై చేస్తారు.

బేబిలకు తలపై ఎక్కువ నూనెను అప్లై చేయకూడదని చెప్తున్నారు డాక్టర్లు.

నూనెను కేవలం మసాజ్ చేయడం కోసమే అప్లై చేయాలంటున్నారు.

ఆంటీరియాల్ ఫాంటనలే అనే మాడు మూత సహజంగానే పడుతుందని చెప్తున్నారు.

సంవత్సరం నుంచి 18 నెలలలోపు అది సహజంగానే మూసుకుంటుందని చెప్తున్నారు.

అంతేకానీ నూనె రాయడం వల్ల ఈ మాడు మూతపడదని చెప్తున్నారు.

అలాగే ఎక్కువ నూనె రాయడం వల్ల పిల్లలకు తలలో ఇన్​ఫెక్షన్లు వచ్చే ప్రమాదముందని చెప్తున్నారు.

అంతేకాకుండా పిల్లలకు ఏ నూనె పడుతుందో లేదో డాక్టర్​తో చెక్ చేయించుకోవాలి అంటున్నారు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణులు సూచనలు ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)