గుండె రోజుకి ఎన్ని సార్లు కొట్టుకుంటుందో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

గుండె ఒక కండరం. దాని పరిమాణం దాదాపుగా మూసిన పిడికిలికి సమానంగా ఉంటుంది.

Image Source: pexels

దాని ప్రధాన పని శరీరం అంతటా ఆక్సిజన్, రక్తాన్ని పంప్ చేయడం.

Image Source: pexels

ఒక సాధారణ వ్యక్తి గుండె నిమిషానికి సగటున 72 సార్లు కొట్టుకుంటుంది.

Image Source: pexels

ఈ లెక్కన ఇది ఒక రోజులో దాదాపు 1,03,680 సార్లు కొట్టుకుంటుంది.

Image Source: pexels

ఒక రోజులో గుండె దాదాపు 7,500 లీటర్లు (2,000 గ్యాలన్లు) రక్తాన్ని పంప్ చేస్తుంది.

Image Source: pexels

పిల్లల గుండె చప్పుడు పెద్దల కంటే వేగంగా ఉంటుంది.

Image Source: pexels

నవజాత శిశువు గుండె నిమిషానికి 120 నుంచి 160 సార్లు కొట్టుకుంటుంది.

Image Source: pexels

వ్యాయామం లేదా కష్టపడే సమయంలో గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 200 సార్లు వరకు చేరుకోవచ్చు.

Image Source: pexels

నిద్రించేటప్పుడు గుండె కొట్టుకోవడం నెమ్మదిస్తుంది. ఇది సాధారణంగా నిమిషానికి 40 నుంచి 60 సార్లు పడిపోవచ్చు.

Image Source: pexels