వేసవిలో ఫిట్​గా ఉండాలంటే కచ్చితంగా తినాల్సిన కూరగాయలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

కీరదోస శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది.

సమ్మర్లో వచ్చే జీర్ణ సమస్యలు దూరం చేయడానికి బీరకాయ మంచిది.

సొరకాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

టమాటాలలో విటమిన్ సి ఉంటుంది. ఇది కూడా ఇమ్యూనిటీ బూస్టరే.

కాకరకాయ శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది.

వేసవిలో జీర్ణక్రియను మెరుగుపరచడానికి బెండకాయ తినాలి.

ఈ పచ్చని కూరగాయలు శరీరానికి శక్తినిస్తాయి.

మసాలాతో కూడిన ఆహారానికి దూరంగా ఉంటే మంచిది.

సీజన్కు తగ్గట్లు కూరగాయలు డైట్లో చేర్చుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.