ఈ టీలు మీరు బరువు తగ్గేలా చేస్తాయి

మీరు ఫిట్​గా ఉండాలంటే కొన్ని టీలను మీ రెగ్యూలర్​గా తీసుకోవాలి.

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు కొన్ని హెర్బల్ టీలు తీసుకుంటే మంచిదట.

బరువు తగ్గడానికి, మెటబాలీజం పెంచుకోవడానికి గ్రీన్​ టీ తాగొచ్చు.

బ్లాక్​టీలోని యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గడంలో బాగా హెల్ప్ చేస్తాయి.

మచ్చా టీ.. ఇది జపనీస్ గ్రీన్​ టీ. దీనిలో ఫ్యాట్ బర్నింగ్ లక్షణాలు ఉంటాయి.

జీర్ణక్రియను మెరుగుపరచి.. బరువు తగ్గించడంలో పసుపుతో చేసిన టీ మంచి ప్రయోజనాలు ఇస్తుంది.

ఊలాంగ్ టీ చైనీస్ టీ. ఇది కొవ్వును కరిగించి.. జీవక్రియను మెరుగుపరుస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుని తాగితే మంచిది. (Images Source : Getty)