మురికి దిండుపై పడుకోవడం వల్ల కలిగే నష్టాలివే

Published by: Geddam Vijaya Madhuri

తలగడ మురికిగా ఉంటే చర్మ సమస్యలు, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట వంటి సమస్యలు పెరుగుతాయి.

దుమ్ము వల్ల దిండులో ధూళి పురుగులు పెరిగిపోతాయి. వీటివల్ల అలెర్జీలు, ఆస్తమా వచ్చే అవకాశం పెరుగుతుంది.

దిండులోని మలినాలు శ్వాసను ప్రభావితం చేస్తాయి.

కీటకాల మలం, మూత్రం లేదా కుళ్లిపోయిన శరీరంలో ఉండే ప్రోటీన్లు చర్మానికి చికాకు కలిగిస్తాయి.

చర్మంపై దురద లేదా దద్దుర్లు రావచ్చు. తలనొప్పి, మైగ్రేన్ వచ్చే అవకాశం పెరుగుతుంది.

మురికి దిండులో ఉండే మురికి జుట్టు కుదుళ్లను దురదగా చేస్తుంది.

ఈ సూక్ష్మజీవులు మిమ్మల్ని కరిచి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి.

అలర్జీ లేదా సైనసైటిస్ సమస్య పెరగవచ్చు. దిండు మురికిగా ఉండటం వల్ల భంగిమ దెబ్బతినవచ్చు.

శిలీంధ్రాలు, బాక్టీరియా పెరుగుదల వల్ల ఇన్ఫెక్షన్లను పెరుగుతాయి.

వీటివల్ల నిద్ర సరిగ్గా పట్టదు. అలసట పెరుగుతుంది.