ప్లాస్టిక్ బాటిల్‌లో నీరు తాగితే కలిగే నష్టాలివే

Published by: Geddam Vijaya Madhuri

ప్లాస్టిక్ బాటిల్స్ లో BPA (బిస్ఫెనోల్ A) అనే రసాయనం ఉంటుంది.

ఈ రసాయనం హార్మోన్లను ప్రభావితం చేస్తుంది.

ఆ రసాయనం (Fertility) పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

ప్లాస్టిక్ బాటిల్లో వేడినీటిని వేసి తాగితే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

అప్పుడు దాని నుంచి డయాక్సిన్ వంటి విషపూరిత పదార్థాలు విడుదలవుతాయి.

ఆ మూలకం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ఆ నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

ప్లాస్టిక్ బాటిల్ నీరు జీర్ణక్రియను పాడు చేస్తుంది.

గ్యాస్, పొట్ట ఉబ్బరం సమస్య కావచ్చు.

గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ బాటిల్లో నీటిని తాగకపోవడమే మంచిది.