వాపును సహజంగా తగ్గించే ఫుడ్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

శక్తివంతమైన శోథ నిరోధక లక్షణాలు పసుపులో ఉన్నాయి.

పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది వాపును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

అల్లంలో జింజెరోల్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

జింజెరోల్ శరీరంలో వాపును తగ్గిస్తుంది. కాబట్టి దీనిని రెగ్యులర్గా తీసుకోవచ్చు.

పుల్లని పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

ఇవి టాక్సిన్స్ తొలగిస్తాయి. వాపును తగ్గిస్తాయి.

వాపును కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను నిరోధిస్తుంది.

అలాగే ఆకు కూరలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పచ్చని కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచి వాపును తగ్గిస్తాయి.

పచ్చని కూరగాయలలో విటమిన్-E పుష్కలంగా ఉంటుంది.

ఇవి శరీరం వాపును సహజంగా తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

ఆక్రోట్- బాదాంలో ఓమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి.

ఈ డ్రైఫ్రూట్ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గిస్తుంది.

బెర్రీలలో ఆంతోసైనిన్స్ ఉంటాయి.

కాబట్టి బెర్రీలు శరీర వాపును తగ్గిస్తాయి.