కలకండ అంటే ఇష్టమా? ఇంట్లో చేసుకోగలిగే రెసిపీ ఇదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

కలకండ్ చాలామంది ఇష్టంగా తింటారు.

Image Source: freepik

మార్కెట్లో దొరికే కలకండ్ ఇప్పుడు మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు.

Image Source: freepik

ఇంట్లోనే మార్కెట్ లాంటి రుచికరమైన కలకండ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

Image Source: freepik

మొదట పాలను మరిగించి.. అందులో నిమ్మరసం లేదా వెనిగర్ వేసి విరగగొట్టండి.

Image Source: freepik

ఇప్పుడు దీనిని మస్లిన్ వస్త్రంలో వడకట్టండి. ఆ తర్వాత రెండు మూడు సార్లు నీటితో శుభ్రం చేయండి.

Image Source: freepik

మరోవైపున కండెన్స్డ్ మిల్క్ తయారు చేయడానికి పాలు మరిగించండి. పాలు నెమ్మదిగా ఉడికి చిక్కబడటం ప్రారంభించినప్పుడు.. చక్కెర కలపండి.

Image Source: freepik

పగిలిన పాలను తురుముకుని.. కండెన్స్ మిల్క్ లో కలిపి బాగా కలుపుతూ ఉండండి.

Image Source: freepik

ఇప్పుడు యాలకులను దంచి.. పాలలో కలిపి, పాలను చిక్కగా చేయండి.

Image Source: freepik

పాలు బాగా చిక్కగా అయిన తర్వాత.. వాటిని ఒక ప్లేట్ లోకి తీసి.. కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపండి. అరగంట పాటు ఫ్రిజ్లో ఉంచి ముక్కలుగా కోసుకోండి.

Image Source: freepik

ఇప్పుడు దీనిని డ్రై ఫ్రూట్స్ తో సర్వ్ చేసుకుంటే సరి. టేస్టీ టేస్టీ కలకండ్ రెడీ.