సమ్మర్‌లో ACని 24 కంటే తక్కువగా పెడితే వచ్చే ఆరోగ్య సమస్యలు

Published by: Geddam Vijaya Madhuri

చల్లని గాలి వల్ల గొంతు డ్రై అయి జలుబు, దగ్గు సమస్యలు వస్తాయి.

AC గాలి తేమను తగ్గిస్తుంది. దీని వల్ల స్కిన్ డ్రైగా మారుతుంది.

చల్లటి గాలి వల్ల అలర్జీలు, ఆస్థమా ఉన్నవారికి సమస్యలు పెరుగుతాయి.

చల్లటి వాతావరణం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ప్రభావితం అవ్వడంతో తలనొప్పి వస్తుంది.

చల్లని గాలి కీళ్లపై ప్రభావం చూపి నొప్పిని పెంచుతుంది.

ACలో ఎక్కువసేపు ఉంటే నాజల్ ప్యాసేజెస్ డ్రై అయి ముక్కు మూసుకుపోయినట్టు అనిపిస్తుంది.

AC గది లోపల ఎక్కువసేపు ఉంటే దాహం అనిపించకపోయినా శరీరం నీరు కోల్పోతుంది.

AC గాలి వల్ల కళ్లలో తేమ తగ్గి డ్రై ఐస్ సమస్య వస్తుంది.

చల్లని వాతావరణంలో బాడీ మెటబాలిజం స్లో అవ్వడంతో అలసటగా ఫీల్ అవుతారు.

AC టెంపరేచర్‌ను 24–26 మధ్య ఉంచుకోవడం బెస్ట్. ఇది కంఫర్ట్‌తో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది.