ఈ ఫుడ్స్ తింటే మగవారికి పిల్లలు పుట్టడం కష్టమే

Published by: Geddam Vijaya Madhuri

ప్యాకెట్ స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ క్వాలిటీని తగ్గిస్తాయి.

బర్గర్స్, పిజ్జా లాంటివి హార్మోన్ బ్యాలెన్స్‌ను డిస్టర్బ్ చేస్తాయి. దీని వల్ల ఫెర్టిలిటీ తగ్గవచ్చు.

ఎక్కువ షుగర్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి స్పెర్మ్ హెల్త్‌పై నెగటివ్ ప్రభావం చూపుతుంది.

కార్బోనేటెడ్ డ్రింక్స్‌లో ఉన్న కెమికల్స్ స్పెర్మ్ కౌంట్‌ను తగ్గించవచ్చు.

ఎక్కువగా మద్యం సేవించడం టెస్టోస్టెరోన్ స్థాయిలను తగ్గించి ఫెర్టిలిటీపై ప్రభావం చూపుతుంది.

సోయాలో ఉండే ఫైటోఎస్ట్రోజెన్స్ హార్మోన్ బ్యాలెన్స్‌ను ప్రభావితం చేయవచ్చు.

ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ స్పెర్మ్ క్వాలిటీని తగ్గిస్తాయి.

రోజుకు ఎక్కువ కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఫెర్టిలిటీపై ప్రభావం చూపవచ్చు.

ఫ్రైడ్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ స్పెర్మ్ కౌంట్ తగ్గిస్తాయి.

శుభ్రం చేయని పండ్లు, కూరగాయలు హార్మోన్‌లపై ప్రభావం చూపవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.