ఆకుకూరల్లో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. హార్మోన్ బ్యాలెన్స్‌కి, ఎముకల బలానికి సహాయపడతాయి.
బాదం, వాల్‌నట్స్ లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండి హార్ట్ హెల్త్, బ్రెయిన్ ఫంక్షన్‌కి మంచివి.
పాలు, పెరుగు కాల్షియం, విటమిన్ D అందించి ఎముకలను బలంగా ఉంచుతాయి.
ప్రోటీన్ మంచి సోర్స్. మసిల్స్ స్ట్రెంగ్త్, ఎనర్జీ కోసం అవసరం. 30 ఏళ్ల తర్వాత కండరాలు బలం కోల్పోకుండా చూసుకోవాలి.
ఫైబర్ ఎక్కువగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మిల్లెట్స్ బరువు నియంత్రణకు సహాయపడతాయి.
అవిసె గింజలు హార్మోన్ బ్యాలెన్స్‌కి, స్కిన్ హెల్త్‌కి ఉపయోగపడతాయి.
పండ్లలోని విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ అందించి ఇమ్యూనిటీ పెంచుతాయి.
టోఫు, పనీర్ వంటి వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సులు కచ్చితంగా డైట్లో తీసుకోవాలి.
హార్మోన్స్, మెటబాలిజం సరిగా పని చేయడానికి రోజుకు కనీసం 2–3 లీటర్ల నీరు తాగాలి.
30 తర్వాత మెటబాలిజం స్లో అవుతుంది. కాబట్టి సరైన డైట్, వ్యాయామం చేస్తే మంచిది.