నెలరోజులు ఖాళీ కడుపుతో జీలకర్ర నీళ్లు తాగితే.. ఈ బెనిఫిట్స్ మీవే

Published by: Geddam Vijaya Madhuri

జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి.

మెటబాలిజం పెరుగుతుంది. దీంతో శరీరం క్యాలరీలు వేగంగా బర్న్ చేస్తుంది.

బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. ఫ్యాట్ తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడంలో సహాయపడుతుంది.

జీలకర్రలోని యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

చర్మం క్లియర్ అవుతుంది. మొటిమలు తగ్గి స్కిన్ గ్లో పెరుగుతుంది.

షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది.

రక్తప్రసరణ మెరుగుపడి బీపీ స్టేబుల్‌గా ఉంటుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.