వేసవిలో రోజూ కీరదోస తింటే.. శరీరంలో జరిగే మార్పులు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

వేసవి వేడిని తగ్గించి కూల్‌గా ఉంచుతుంది. శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.

దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.

తక్కువ క్యాలరీలు ఉండటంతో బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది.

ఫైబర్ ఉండటం వల్ల అజీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి.

స్కిన్ హైడ్రేట్‌గా ఉండడంతో గ్లో పెరుగుతుంది.

శరీరంలోని టాక్సిన్స్ తొలగించి.. సహజమైన డిటాక్స్‌గా పనిచేస్తుంది.

పొటాషియం ఉండటం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.

కీరా కట్ చేసి కళ్లపై ఉంచితే అలసట, ఉబ్బరం తగ్గుతుంది.

వీటిలోని విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుని డైట్లో చేర్చుకుంటే మంచిది.