భారతీయ ఆహారంలో రోటీ, అన్నం ఉంటాయి. అయితే ఈ రెండింటినీ ఒకేసారి తినడం అలవాటుగా మారింది.

Published by: Shankar Dukanam
Image Source: paxels

అయితే రోటీతో పాటు అన్నం రెండింటినీ కలిపి తినడం మంచిదేనా అని చాలా మంది మదిలో ఉంది

Image Source: paxels

రోటీ, బియ్యం రెండూ కార్బోహైడ్రేట్ల మంచి వనరులుగా ఉంటాయి.

Image Source: paxels

అలాంటప్పుడు రొట్టె, అన్నం రెండూ శరీరానికి శక్తిని అందిస్తాయని ప్రజలు నమ్ముతారు.

Image Source: paxels

రోటీ, అన్నం మిశ్రమం బరువుగా ఉంటుంది. ఇది మీ జీర్ణశక్తిని బలహీనపరుస్తుందని తెలుసా..

Image Source: paxels

దీనివల్ల మీ పొట్టలో గ్యాస్, అసౌకర్యం, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు.

Image Source: paxels

మీకు డయాబెటిస్ ఉంటే.. రక్తంలో చక్కెర స్థాయిలో పెరుగుతుంది. కనుక ఈ రెండింటినీ కలిపి తినవద్దు.

Image Source: paxels

రోటీ, అన్నం ఒకేపూట తినడం వల్ల చక్కెర స్థాయిలలో హెచ్చు తగ్గులు వస్తాయి

Image Source: paxels

రోటీ, అన్నంలో కేలరీల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది

Image Source: paxels

ఒకేసారి అన్నంతో పాటు రోటీ తినడం ద్వారా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఒకేపూట వీటిని తినకపోవడం బెటర్

Image Source: paxels