సమ్మర్​లో విరివిగా దొరికే వాటిలో పుచ్చకాయ ఒకటి.

దీనిని రెగ్యూలర్​గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు చేకూరుతాయి.

వేసవిలో​ డీహైడ్రేషన్​కు గురికాకుండా మీరు వాటర్ మిలన్ తీసుకోవచ్చు.

విటమిన్ సి, విటమిన్ ఏ వంటి పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచివి.

రుచికి తియ్యగా ఉండే దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

దీనిలోని ఎమోనో యాసిడ్ బీపీని కంట్రోల్​లో ఉంచి గుండెను రక్షిస్తుంది.

యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉండి వివిధ ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.

జీర్ణసమస్యలున్నవారికి దీనిలోని ఫైబర్ మంచి ప్రయోజనాలు అందిస్తుంది.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)