సపోటాలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

వీటిని తింటే జీవక్రియ మెరుగై.. బరువు తగ్గుతారు.

దీనిలోని పొటాషియం, కాల్షియం, ఐరన్ ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది.

దీనిలోని గ్లూకోజ్ మీకు మంచి ఎనర్జీ ఇస్తుంది.

ఇమ్యూనిటీని పెంచేందుకు దీనిలో విటమిన్ సి ఉంటుంది.

విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

రోజుకి 2 లేదా 3 సపోటా తింటే చాలు. అంతకుమించి తినకపోవడమే మంచిది.

సాయంత్రం, రాత్రుళ్లు దీనిని తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవన్నీ అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)