నీటితో నోటిని పుక్కిలించడం వల్ల కలిగే లాభాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

మంచి నీటితో పుక్కిలించడం అనేది పురాతనంగా వస్తోన్న చక్కటి ఇంటి వైద్యం.

ఇలా చేస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

జలుబు, సైనస్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

నోటిలో ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది.

రోజూ చేయడం వల్ల నోటి పూత తగ్గుతుంది.

పళ్ళ, చిగుళ్ళ ఆరోగ్యం మెరుగవుతుంది.

నోటి దుర్వాసన తగ్గుతుంది.

టాన్సిల్స్ సమస్యలో ఉపశమనం లభిస్తుంది.

రోజూ ఉదయం, సాయంత్రం చేస్తే మంచి ఫలితాలుంటాయి.