ఆ సమస్యలుంటే రోజూ జామకాయలు తినొచ్చు

ఒక్క జామకాయ వంద యాపిల్స్​తో సమానం అంటారు. పైగా వీటి ధర కూడా తక్కువే.

అలాంటి జామకాయలను రోజూ తీసుకుంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

ఫెర్టిలిటీ సమస్యలున్నవారికి ఇది చాలా మంచిదని తాజా అధ్యయనం తెలిపింది.

మెరుగైన రక్తప్రసరణను అందించి.. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గుండెను రక్షిస్తుంది.

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, సి విటమిన్ క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయి.

జీర్ణ సమస్యలను దీనిలోని ఫైబర్ దూరం చేస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్​ఫెక్షన్లు దరి చేరకుండా రక్షిస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)