Image Source: pexels

జుట్టు ఊడుతుందా? ఈ సూపర్ ఫుడ్స్ మీకోసమే!

ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఈ సూపర్ ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకుంటే జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. ఆ ఫుడ్స్ ఏవో చూద్దాం.

కాయధాన్యాలు, బీన్స్ , ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్, జింక్ గొప్పమూలం.

ఇవి హెయిర్ ఫోలికల్స్ ను బలంగా ఉంచుతాయి.

చిలగడదుంపలో జుట్టు తిరిగి పెరిగేందుకు అవసరమైన బీటా కెరోటిన్ ఉంటుంది.

గుడ్లలో ప్రొటీన్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, కోలిన్ కు అద్భుతమైన మూలం. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన పోషకాలు ఉన్నాయి.

రక్తంలో నుంచి మలినాలను తొలగించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

ఉసిరిరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

Image Source: pexels

కొల్లాజెన్ ఉత్పత్తిలో ఫొలికల్స్ ను బలపరుస్తుంది. జుట్టు పెరుగుదలను పెంచుతుంది.