హెయిర్ స్ట్రాంగ్​గా పెరగాలంటే.. కొన్ని విటమిన్స్ రెగ్యూలర్​గా తీసుకోవాలి.

జుట్టు రాలిపోతున్నప్పుడు దాని కారణాలు గుర్తించి వాటిని కంట్రోల్ చేయాలి.

వాటితో పాటు.. కొన్ని విటమిన్స్​ను రెగ్యూలర్​గా తీసుకుంటే హెయిర్ హెల్తీగా ఉంటుంది.

విటమిన్ ఏ జుట్టు పెరుగుదలను ప్రమోట్ చేస్తుంది. హైడ్రేషన్​ను అందిస్తుంది.

విటమిన్ బి కూడా సహజంగా జుట్టు పెరిగేలా చేస్తుంది. షైనీగా ఉండేలా హెల్ప్ చేస్తుంది.

డ్రై హెయిర్, స్ప్లిట్ ఎండ్స్ ఉంటే విటమిన్ సి కచ్చితంగా తీసుకోవాలి.

విటమిన్ డి కూడా హెయిర్​కి మంచిది కాబట్టి దానిపై కచ్చితంగా ఫోకస్ చేయండి.

విటిమిన్ ఈ ఆయిల్స్ మార్కెట్లలో బాగానే దొరుకుతాయి. వాటితో మసాజ్ చేసుకోవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)