మొదటిసారిగా గూగుల్‌లో ఏమి వెతికారో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pixabay

గూగుల్​ను 1998లో లారీ పేజ్, సెర్గీ బ్రిన్ ప్రారంభించారు. అప్పుడు ఇది ఒక పరిశోధనా ప్రాజెక్ట్.

Image Source: Pixabay

మరి గూగుల్​లో చేసిన మొదటి సెర్చ్ గురించి నేటికీ అధికారిక నిర్ధారణ లేదు.

Image Source: Pixabay

కానీ కొన్ని నివేదికల ప్రకారం.. ప్రారంభంలో గూగుల్​ను దాని సిస్టమ్​ను పరీక్షించడానికి మాత్రమే ఉపయోగించారు.

Image Source: Pixabay

కాబట్టి మొదట వెతికినది సాంకేతిక పదం లేదా అల్గోరిథంకు సంబంధించినదిగా భావిస్తారు.

Image Source: Pixabay

కొంతమంది “Stanford University” గురించిన సమాచారం మొదటిసారి వెతికినట్లు చెప్పుకుంటారు.

Image Source: Pixabay

ఆ సమయంలో గూగుల్ సాధారణ వినియోగదారుల కోసం కాదు.. డెవలపర్లు, పరిశోధకుల కోసం మాత్రమే.

Image Source: Pixabay

ప్రారంభ శోధనల లక్ష్యం గూగుల్ ఫలితాలు ఎంతవరకు సరైనవి? వేగవంతమైనవో? చూసేవారు.

Image Source: Pixabay

మొదటి సెర్చ్ ఇంజిన్లో ఈ రోజు ఉన్నట్లుగా ఇమేజ్లు, వీడియోలు లేదా న్యూస్ సెర్చ్ వంటి ఫీచర్లు లేవు.

Image Source: Pixabay

గూగుల్ మొదటి శోధన ఇంటర్ఫేస్ చాలా సరళంగా, టెక్స్ట్ ఆధారితంగా ఉంది.

Image Source: Pixabay

మొదటి సెర్చ్ ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా.. అదే సెర్చ్ ఇంటర్నెట్ ప్రపంచాన్ని మార్చివేసింది.

Image Source: Pixabay