చలికాలంలో తినకూడని పండ్లు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: paxels

మార్కెట్లో తాజాగా ఉన్న రసమైన పండ్లు కూడా కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

Image Source: paxels

అయితే మీకు తెలుసా చలికాలంలో కూడా కొన్ని పండ్లను తినకూడదు?

Image Source: paxels

చలికాలంలో తక్కువ ద్రాక్ష తినాలని చెప్తున్నారు నిపుణులు.

Image Source: paxels

జలుబు, దగ్గు సమస్యలు ఉంటే.. ద్రాక్ష తినవద్దు. ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది.

Image Source: paxels

చలికాలంలో స్ట్రాబెర్రీలు తినకుండా ఉండటం మంచిది. స్ట్రాబెర్రీలు చల్లగా ఉంటాయి. వీటిని తినడం వల్ల సమస్యలు వస్తాయి.

Image Source: paxels

చలికాలంలో మీరు దోసకాయ, పుచ్చకాయ తినడం మానుకోవాలి. ఈ రెండూ చాలా చల్లగా ఉంటాయి.

Image Source: paxels

చలికాలంలో పుచ్చకాయ తింటే జలుబు చేసే అవకాశం ఉంది.

Image Source: paxels

చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగకండి. ఇది మీ జలుబు, దగ్గును పెంచుతుంది.

Image Source: paxels

చలికాలంలో అవకాడో తినకూడదు. ఇది మీ దగ్గును పెంచుతుంది.

Image Source: paxels