మూత్రం తరచుగా వస్తోందా? అయితే జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

మూత్రం తరచూ ఎక్కువగా వస్తోందా? ఈ లక్షణంపై సకాలంలో దృష్టి పెట్టకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారవచ్చు.

Image Source: freepik

మరి ఒక రోజులో ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయాలి? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.

Image Source: freepik

ఒక రోజులో పురుషులు, మహిళలు 24 గంటలలో సుమారు 6-8 సార్లు మూత్రం రావడం సాధారణం.

Image Source: freepik

ఖచ్చితంగా మీరు ఎంత నీరు తాగుతున్నారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది.

Image Source: freepik

మీరు చాలా ఎక్కువ కెఫీన్ తీసుకుంటే.. మీకు ఎక్కువ మూత్రం కూడా రావచ్చు.

Image Source: freepik

మీకు 8 కంటే ఎక్కువ సార్లు మూత్రం వస్తే.. ఇది శరీరంలో అనేక వ్యాధుల సంకేతం కావచ్చు.

Image Source: freepik

పదే పదే మూత్రం రావడం మధుమేహం లక్షణం కావచ్చు.

Image Source: freepik

పదే పదే మూత్రం రావడం కిడ్నీ సంబంధిత సమస్యలకు సంకేతం కావచ్చు.

Image Source: freepik

అలాంటప్పుడు కూడా పరీక్ష చేయించుకోవడం మంచిదని చెప్తున్నారు నిపుణులు.

Image Source: freepik