పాలతో తీసుకోకూడని ఫుడ్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

పాలు మన ఆహారంలో అత్యంత పోషకమైన భాగం.

Image Source: pexels

ఇందులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ D వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి.

Image Source: pexels

కానీ మీకు తెలుసా పాలు తాగినప్పుడు కొన్ని ఫుడ్స్ తీసుకోకూడదు.

Image Source: pexels

ఆయుర్వేదం ప్రకారం పాలతో పాటు తీసుకోకూడని ఫుడ్స్ ఏంటో చూసేద్దాం.

Image Source: pexels

నారింజ, నిమ్మ, జామ వంటివాటితో పాలు తీసుకోకూడదు. కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.

Image Source: pexels

ఆయుర్వేదం ప్రకారం.. పాలు, చేపలను కలిపి తినడం వల్ల చర్మంపై మచ్చలు, అలెర్జీలు వస్తాయి.

Image Source: pexels

అలాగే పాలు, ఉప్పు కలయిక జీర్ణక్రియపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

Image Source: pexels

అంతేకాకుండా పాలుతో ఊరగాయ తినడం వల్ల అసిడిటీ, గ్యాస్ సమస్యలు రావచ్చు.

Image Source: pexels

ఉల్లిపాయలు, పాలు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో వేడి, టాక్సిన్స్ పెరుగుతాయి.

Image Source: pexels

పాలు, ముల్లంగి కలయిక చర్మ అలెర్జీలు లేదా పుండ్లు ఏర్పడటానికి కారణం కావచ్చు.

Image Source: pexels