చలికాలంలో అస్సలు తినకూడని పదార్థాలు ఇవే

Published by: Shankar Dukanam
Image Source: pexels

చలికాలం మొదలైంది, మనకు ఈ సమయంలో కచ్చితంగా వేడి ఆహారం తీసుకోవాలనిపిస్తుంది. అది ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.

Image Source: pexels

అయితే ఈ చలికాలం సీజన్ మన జీర్ణశక్తిని కూడా ప్రభావితం చేస్తుంది

Image Source: pexels

అందుకే చలికాలంలో తినకూడని ఆహారాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా..

Image Source: pexels

చలికాలంలో ఐస్ క్రీమ్ తినకండి, ఇది శరీర ఉష్ణోగ్రతను మరీ తగ్గిస్తుంది

Image Source: pexels

అలాగే చల్లని పెరుగును తినకూడదు. ఇది చలికాలంలో కఫాన్ని పెంచుతుంది.

Image Source: pexels

పచ్చి సలాడ్లను వింటర్లో ఎక్కువగా తినవద్దు. ఇది గ్యాస్ పెరగడానికి కారణం కావచ్చు.

Image Source: pexels

పుచ్చకాయ, కర్బూజా వంటి చల్లని పండ్లు ఈ సీజన్ కు అనుకూలంగా ఉండవు.

Image Source: pexels

ఎక్కువ నూనె, వేయించిన ఆహారాలు తింటే మీ జీర్ణశక్తిని బలహీనపరుస్తాయి

Image Source: pexels

అధిక చక్కెర కలిగిన మిఠాయిలు రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంటాయి, కనుక శీతాకాలంలో వాటిని నివారించండి.

Image Source: pexels