కంటి చూపును మెరుగుపరిచే ఫుడ్స్ ఇవే.. తప్పక తినండి

Published by: Geddam Vijaya Madhuri

క్యారెట్లో విటమిన్ A ఎక్కువగా ఉండి… కంటి చూపును మెరుగుపరుస్తుంది. నైట్ విజన్‌కు సహాయం చేస్తుంది.

పాలకూరలో ల్యూటిన్, జియాజాంతిన్ ఉండి… కళ్లను బ్లూ లైట్ నుంచి రక్షిస్తాయి.

గుడ్డు పచ్చసొనలో కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

బాదంలో విటమిన్ E అధికంగా ఉండి… కంటి కణాలను డ్యామేజ్ నుంచి కాపాడుతుంది.

విటమిన్ C కలిగిన పండ్లు కళ్లలో ఇన్ఫెక్షన్లను తగ్గించి ఇమ్యూనిటీ పెంచుతుంది.

చేపల్లోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కళ్ల డ్రైనెస్ తగ్గించి, రేటినా హెల్త్ మెరుగుపరుస్తాయి.

బీట్ రూట్ రక్తప్రసరణను మెరుగుపరిచి కళ్లకు సరైన ఆక్సిజన్ అందుతుంది.

బ్రోకలీలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఉండి… కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

క్యాప్సికమ్లోని విటమిన్ A, C ఉండి… కంటి కణాలను రక్షిస్తుంది.

బ్లూ బెర్రీలోని యాంటీఆక్సిడెంట్లు చూపు తగ్గిపోవడం నుంచి రక్షిస్తాయి.