ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

హీట్ వేవ్స్ వల్ల వేడి, ఉక్కపోత పెరిగిపోతుంది. ఇది చెమటకు, డీహైడ్రేషన్​కు దారితీస్తుంది.

కాబట్టి ఈ సమయంలో డీహైడ్రేట్ కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

రోజులో కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని కచ్చితంగా తాగాలి. రోజంతా నీటిని తీసుకోవాలి.

ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటే చెమట ద్వారా నీరు పోయినా హైడ్రేటెడ్​గా ఉంటారు.

పంచదార, కెఫీన్ కలిగిన డ్రింక్స్, ఫుడ్స్​కి దూరంగా ఉంటే చాలా మంచిది.

నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకుంటే చాలా బెస్ట్.

ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)

Thanks for Reading. UP NEXT

ఈ సమస్య ఉంటే మామిడిపండ్లు తినవచ్చా?

View next story