మైగ్రేన్ సమస్యతో తలపగిలిపోతుందా? ఈ టిప్స్ పాటించండి!

కొంత మందిలో మైగ్రేస్ సమస్య తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది.

తల పగిలిపోతుందా? అనే ఫీలింగ్ కలుగుతుంది.

కొన్ని టిప్స్ పాటించడం వల్ల మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

కొబ్బరి నీళ్లు మైగ్రేన్ సమస్య నుంచి బయటపడేస్తాయి.

గ్రేప్స్ జ్యూస్ కూడా మైగ్రేన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అల్లం, నిమ్మరసం కలిపి తాగినా మైగ్రేన్ తగ్గుతుంది.

పాలలో బెల్లం వేసుకుని తాగినా ఫలితం ఉంటుంది.

తల మీద మసాజ్ చేసినా మైగ్రేన్ సమస్య నుంచి బయటపడవచ్చు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com