ఒక సంవత్సరంలో మహిళల కండోమ్‌లు ఎన్ని అమ్ముడవుతాయో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

కండోమ్స్ కేవలం మగవారికే కాదు ఆడవారికి కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.

Image Source: pexels

కండోమ్‌ను అవాంఛిత గర్భధారణను నిరోధించడానికి, ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉపయోగిస్తారు.

Image Source: pexels

లైంగికంగా సంక్రమించే వ్యాధులు, ఎయిడ్స్ వంటి వ్యాధుల వ్యాప్తిని ఇది అరికడుతుంది.

Image Source: pexels

అయితే ఒక సంవత్సరంలో మహిళల కండోమ్‌లు ఎన్ని అమ్ముడవుతాయో తెలుసుకుందాం.

Image Source: pexels

AC Nielsen నివేదిక ప్రకారం.. భారతదేశంలో కండోమ్ మార్కెట్ 2020లో దాదాపు 180 మిలియన్ డాలర్లుగా ఉంది.

Image Source: pexels

భారతదేశంలో మహిళా కండోమ్‌ల వాడకం చాలా సంవత్సరాలుగా ఉంది.

Image Source: pexels

ఒక ఏడాదిలో దాదాపు 40 శాతం మహిళలు ఉపయోగించే కండోమ్‌లు అమ్ముడవుతాయట.

Image Source: pexels

అయితే 2023లో భారతదేశపు మార్కెట్లో కేవలం 35,000 మహిళా కండోమ్‌లు మాత్రమే అమ్ముడయ్యాయి.

Image Source: pexels

మహిళా కండోమ్‌లను కూడా సహజ లాటెక్స్ (రబ్బరు)తో తయారు చేస్తారు. అయితే మొదట మహిళా కండోమ్‌లు పాలీయురేతేన్తో తయారు చేసేవారు.