మామిడి పండ్లు ఎక్కువగా సమ్మర్​లో వస్తాయి. అప్పుడు తిన్నా సరే.. అవి ఎప్పుడూ దొరికినా తింటారు.

అయితే వర్షాకాలంలో వచ్చే మామిడి పండ్లు తినొచ్చా? నిపుణులు ఏమంటున్నారంటే..

మామిడి పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి.

వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను ఇవి దూరం చేస్తాయి. జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి.

వీటిలోని పోషకాలు స్కిన్ హెల్త్కి మేలు చేస్తాయి. అలాగే శరీరానికి శక్తిని అందిస్తాయి.

షుగర్ క్రేవింగ్స్ తగ్గించి.. అన్ హెల్తీ ఫుడ్స్ తినడాన్ని కంట్రోల్ చేస్తుంది.

అయితే మామిడి పండ్లు తినేప్పుడు వాటిని బాగా కడిగి తింటే మంచిది.

ఎందుకంటే వర్షాకాలంలో బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది.

మామిడి పండు ఉప్పు వేసిన నీటిలో 10 నుంచి 15 నిమిషాలు ఉంచి తర్వాత తింటే మంచిది.

ఎక్కువగా తింటే ఎసిడిటీ, జీర్ణ సమస్యలను పెంచుతుంది కాబట్టి లిమిట్గా తీసుకుంటే మంచిది.