నకిలీ గుడ్డును ఎలా గుర్తించాలి?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

చలికాలంలో గుడ్ల అమ్మకాలు బాగా పెరుగుతాయి.

Image Source: Pexels

అధిక డిమాండ్ కారణంగా మార్కెట్లలో నకిలీ గుడ్లు కూడా బాగా అమ్ముడవుతున్నాయి.

Image Source: Pexels

మార్కెట్లలో అసలైన, నకిలీ గుడ్లకు తేడాను గుర్తించడం కష్టంగా మారింది.

Image Source: Pexels

మరి అలాంటప్పుడు నకిలీ గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం రండి.

Image Source: Pexels

ఈ కృత్రిమ గుడ్లలో జిలాటిన్, రంగులు, రసాయనాలు, కోగ్యులెంట్ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు.

Image Source: Pexels

నకిలీ గుడ్డు పెంకు చాలా నునుపుగా ఉంటుంది. కొద్దిగా మెరిసేలా ఉంటుంది.

Image Source: Pexels

అసలైన గుడ్డును కదిలిస్తే శబ్దం రాదు. నకిలీ గుడ్డును కదిలిస్తే శబ్దం వస్తుంది.

Image Source: Pexels

నకిలీ గుడ్డు పెంకు ప్లాస్టిక్ లాగా ఉంటుంది. సులభంగా ఊడిపోతుంది

Image Source: Pexels

నకిలీ గుడ్డులోని పచ్చసొన వదులుగా ఉంటుంది. కొన్నిసార్లు చిక్కగా లేదా నీరులా ఉంటుంది.

Image Source: Pexels