ఎక్కువ ఉప్పు తింటే కలిగే నష్టాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఉప్పు మన ఆహారంలో చాలా ముఖ్యమైన భాగం.

Image Source: pexels

ఉప్పు లేకపోతే వంటకాలు రుచిగా ఉండవు.

Image Source: pexels

అయితే మీకు తెలుసా ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయని..

Image Source: pexels

అసలు ఎక్కువ ఉప్పు తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.

Image Source: pexels

అంతేకాకుండా గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం వంటి సమస్యలు కూడా వస్తాయి.

Image Source: pexels

ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి కూడా పడవచ్చు.

Image Source: pexels

ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల చేతులు, కాళ్లు, చీలమండలలో వాపు కూడా రావచ్చు.

Image Source: pexels

కొన్ని పరిశోధనల ప్రకారం ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

Image Source: pexels