సారీ గర్ల్స్.. ఈ టిప్స్ అబ్బాయిల కోసమే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

అబ్బాయిలు కూడా అందంగా కనిపించడంపై, గ్రూమింగ్​పై దృష్టి పెట్టాలి.

Image Source: freepik

చాలా మంది అబ్బాయిలకు ఎలాంటి గ్రూమింగ్ టిప్స్ ఫాలో అవ్వాలో కూడా తెలియదు.

Image Source: freepik

మరి అబ్బాయిలు తమను తాము ఎలా తీర్చిదిద్దుకోవచ్చో చూసేద్దాం.

Image Source: freepik

మీ చర్మం రకానికి తగిన ఫేస్ వాష్‌ని ఉపయోగించాలి.

Image Source: freepik

పగటిపూట రెండుసార్లు ముఖం కడుక్కోవాలి. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి తేలికపాటి మాయిశ్చరైజర్ ఉపయోగించండి.

Image Source: freepik

అబ్బాయిల ఫేస్​కి గడ్డం ఒక గొప్ప రూపాన్ని ఇస్తుంది. మీరు గడ్డం పెంచుకుంటుంటే.. దానిని రెగ్యులర్​గా ట్రిమ్ చేయండి. శుభ్రం చేయండి.

Image Source: freepik

దీనితో పాటు మీ రూపాన్ని మరింత మెరుగుపరిచే స్టైలిష్ హెయిర్ కట్ కూడా చేయించుకోవచ్చు.

Image Source: freepik

ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు శుభ్రంగా, ఇస్త్రీ చేసిన దుస్తులు ధరించండి. అది మీ వ్యక్తిత్వాన్ని హైలెట్ చేస్తుంది.

Image Source: freepik

లుక్​ని మరింత పెంచుకునేందుకు గడియారం, బెల్ట్ వంటివి యాడ్​ ఆన్ చేసుకోవచ్చు.

Image Source: freepik