వేసవిలో గుడ్లు కొనేప్పుడు, నిల్వ చేసేప్పుడు ఈ తప్పులు చేయొద్దు

వేసవిలో గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కాబట్టి, కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

గుడ్లను సరిగ్గా నిల్వ చేయని స్టోర్స్ నుంచి గుడ్లు కొనుగోలు చేయొద్దు.

గది ఉష్ణోగ్రత లేదా చల్లగా ఉండే స్టోర్స్ నుంచి కొనాలి. పగుళ్లు ఉంటే అస్సలు కొనొద్దు.

గుడ్లను ఇంటికి తీసుకొచ్చిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టొద్దు.

గుడ్లను ఫ్రిజ్‌లో ఎప్పుడూ 40 డిగ్రీస్ ఫారిన్ హీట్ ఉష్ణోగ్రతల్లోనే నిల్వ ఉంచాలి.

గుడ్లను అస్సలు వాష్ చేయకూడదు. పెంకులు నీటిని గ్రహించి గుడ్డులోకి చేరతాయి.

ఉడకబెట్టిన గుడ్లను ఫ్రిజ్‌లో నిలువ చేయొద్దు. పగిలిన గుడ్లను వాడొద్దు.

గుడ్డులో సన్నగా ఉండే ప్రాంతాన్ని కిందికి.. వెడల్పుగా ఉండే ప్రాంతాన్ని పైకి పెట్టాలి.

Image Credit: Pixbay and Pexels