డ్రెస్​లపై ఉన్న పసుపు మరకలను ఎలా తొలగించాలో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

పండుగల సమయంలో చాలామంది పసుపు రాసుకుంటారు.

Image Source: Pexels

దాని మరకలు దుస్తులపై అంటుకుంటాయి. దీనివల్ల అవి వేరుగా కనిపిస్తాయి.

Image Source: Pexels

ఈ మచ్చలు సులభంగా పోవు. కాని వాటిని తొలగించే కొన్ని టిప్స్ ఇక్కడున్నాయి.

Image Source: Pexels

ముందుగా మరకలు ఉన్న బట్టలను నీటిని ఉపయోగించకుండా బ్రష్​తో శుభ్రం చేయాలి.

Image Source: Pexels

ఈ బ్రష్‌ను నేరుగా పసుపు అంటుకున్న ప్రదేశంలో ఉంచి రుద్ది పసుపును తొలగించాలి.

Image Source: Pexels

తర్వాత మరక మీద డిటర్జెంట్ 4-5 చుక్కలు వేసి వేలితో రుద్దండి.

Image Source: Pexels

పసుపు మరకలపై నేరుగా నిమ్మరసం వేసి 30 నిమిషాల పాటు ఉంచవచ్చు.

Image Source: Pexels

ఇది కాకుండా బేకింగ్ సోడా పేస్ట్ కూడా మరకను తొలగించడానికి మంచి ఎంపిక అవుతుంది.

Image Source: Pexels

తర్వాత దుస్తులు ఉతుక్కుంటే మంచిది.

Image Source: Pexels

కొన్ని సందర్భాల్లో.. ఎండ కారణంగా పసుపు మరకలు కూడా తొలగిపోతాయి. కాబట్టి బట్టలను ఎండలో ఆరబెట్టండి.

Image Source: Pexels