Image Source: pexels

వృద్ధాప్యాన్ని తగ్గించే సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మ వృద్ధాప్యం, దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి రక్షిస్తుంది.

Image Source: pexels

గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని వృద్దాప్యం నుంచి నివారిస్తాయి.

Image Source: pexels

ఫ్యాటీఫిష్ లో ప్రొటీన్, సెలీనియం, అస్టాక్సంతిన్, ఒమేగా3 పుష్కలంగా ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Image Source: pexels

డార్క్ చాక్లెట్ లో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు చర్మాన్ని హెల్దీగా ఉంచుతాయి. సూర్మరశ్మిని నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.

Image Source: pexels

ఆకుపచ్చ కూరగాయలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.

Image Source: pexels

అవిసెగింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, లిగ్నాన్స్ ఉంటాయి. ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. చర్మాన్ని రక్షిస్తుంది.

Image Source: pexels

దానిమ్మ పండులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడుతాయి.

Image Source: pexels

(గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి)