Image Source: pexels

ఈ ఫుడ్స్ తింటే చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది

వోట్స్ లో కరిగే ఫైబర్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

బాదం, వాల్ నట్స్, ఇతర నట్స్ లో మోనోశాచ్యరేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి

సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ఉంటాయి. ఇవి మంచికొలెస్ట్రాల్ ను పెంచుతాయి.

అవకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

బీన్స్, కాయధాన్యాలు, చిక్ పీస్ లలో కరిగే ఫైబర్ ఉంటుంది. మొక్కల ఆధారిత ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.

ఆలివ్ ఆయిల్లో మోనోశాచురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మంటను తగ్గిస్తాయి.

Image Source: pexels

బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ వాటర్, మిల్లెట్స్ లో ఫైబర్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్నికాపాడుతుంది.