Image Source: pexels

పుచ్చకాయలు ఎక్కువ తింటున్నారా?ఈ సమస్యలు తప్పవు

వేసవిలో పుచ్చకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ మోతాదుకు మించి తింటే శరీరానికి హాని కలిగిస్తుంది.

పుచ్చకాయను ఎక్కువగా తింటే కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

పుచ్చకాయ ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, అతిసారం సహా జీర్ణసమస్యలను కలిగిస్తుంది.

షుగర్ ఉన్నవారు పుచ్చకాయ ఎక్కువగా తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.

పుచ్చకాయను అధికమొత్తంలో తింటే లైకోపెనిమియా అనే చర్మ అనారోగ్యానికి కారణం అవుతుంది.

అధికంగా ఆల్కహాల్ తీసుకునేవారు తమ లివర్ పై అధిక లైకోపీన్ భారం పడకుండా ఉండేందుకు పుచ్చకాయను తినవచ్చు.

పుచ్చకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఎక్కువగా తింటే కొంతమందిలో గుండెపనితీరుకు అంతరాయం కలుగుతుంది.

Image Source: pexels

గుండెపనితీరులో సమస్యలు, బలహీనమైన పల్స్ వంటి సమస్యలకు కారణం అవుతుంది.