హెల్దీగా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ కు ముందు వీటిని తినండి!

పొద్దున్నే చాలా మంది ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్ చేస్తారు.

అయితే, బ్రేక్ ఫాస్ట్ కు ముందు కొన్ని ఫుడ్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు.

నానబెట్టిన బాదం పప్పును తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

నానబెట్టిన ఎండు ద్రాక్షను తింటే రక్తహీనతల లాంటి సమస్యలు దూరం అవుతాయి.

గోరు వెచ్చని నీటిలో కాస్త తేనె కలిపి తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్తాయి.

పొద్దున్నే లెమన్ గ్రాస్ జ్యూస్ తీసుకుంటే జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది.

పొద్దున్నే బొప్పాయి పండు తింటే శరీరానికి కావాల్సిన ఎనర్జీ వస్తుంది.

బాయిల్డ్ ఎగ్ పొద్దున్నే తింటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.Photos Credit: pexels.com