Image Source: pexels

ఈ ఫుడ్స్ నానబెట్టిన తర్వాతే తినాలట

చిక్కుళ్ళు, పప్పుధాన్యాలను వండడానికి ముందు కనీసం 4 నుంచి 8గంటలు నానబెట్టాలి.

బియ్యం, క్వినోవా, వోట్స్ వంటి మిల్లెట్స్ నానబెట్టి వండితే సమయం తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

అవిసెగింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వాటిని నానబెట్టి తినాలి.

అవిసె గింజల మాదిరిగానే చియా సీడ్స్ కూడా నానబెట్టి తీసుకోవాలి. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

గోజీ బెర్రీలను నానబెడితే వాటికి ఉన్న మురికి తొలగిపోతుంది. రీహైడ్రేషన్ లక్షణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Image Source: pexels

ఎండు ద్రాక్ష వంటి కొన్ని డ్రైఫ్రూట్స్ ను నానబెట్టి తింటే రుచికరంగా ఉంటాయి.

All Images Credit : Pexels