ఇంట్లో కుంకుమ పువ్వు ఎలా పెంచుకోవచ్చంటే..

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pinterest

కుంకుమ పువ్వు ఇది కిలో 3 నుంచి 3.5 లక్షల రూపాయల వరకు ధర పలుకుతుంది.

Image Source: Pinterest

మీరు దీన్ని మీ ఇంట్లో కూడా పెంచుకోవచ్చు.

Image Source: Pinterest

మొదట ఖాళీ స్థలంలో ఏరోపోనిక్ సాంకేతికతతో కూడిన ఫ్రేమ్ తయారు చేసి.. గాలి వచ్చేలా చూసుకోవాలి.

Image Source: Pinterest

పగటిపూట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్, రాత్రి సమయంలో 10 డిగ్రీల సెల్సియస్ ఉండాలి.

Image Source: Pinterest

కుంకుమపువ్వు మంచి దిగుబడి రావాలంటే గదిని 80-90 డిగ్రీల తేమలో ఉంచండి.

Image Source: Pinterest

కుంకుమ పువ్వు సాగు చేయడానికి మీకు ఇసుక, బంకమట్టి, లేదా లోమీ నేల అవసరం.

Image Source: Pinterest

ఏరోపోనిక్ నిర్మాణంలో మట్టిని పొడిపొడిగా చేసి మాత్రమే వేయాలి. నీరు నిల్వ ఉండకుండా అమర్చాలి.

Image Source: Pinterest

గదిలోకి సూర్యరశ్మి నేరుగా ప్రవేశించకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది పంట పెరుగుదలను నిరోధిస్తుంది.

Image Source: Pinterest

ఇప్పుడు కుంకుమపువ్వు ఎర్ర బంగారు పంట విత్తనాలను నేలలో వేయండి. క్రమం తప్పకుండా వాటిని రీచెక్ చేయండి.

Image Source: Pinterest

అనంతరం నత్రజని, భాస్వరం, పొటాష్, పేడ ఎరువును నేలలో కలిపితే కుంకుమపువ్వు మంచి దిగుబడి ఇస్తుంది.

Image Source: Pinterest