ఇండియాలో అబ్బాయిల సగటు ఎత్తు ఎంత?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

ఏ వ్యక్తికైనా ఎత్తు అతని వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.

Image Source: freepik

ఎవరైతే పొట్టిగా లేదా పొడుగ్గా ఉంటారో వారిపై దృష్టి త్వరగా వెళుతుంది.

Image Source: freepik

ఒక పరిశోధనలో ఎక్కువ మంది మహిళలు పొడవైన పురుషులను డేట్ చేయడానికి ఇష్టపడ్డారు.

Image Source: freepik

మరి ఇండియాలో అబ్బాయిల సగటు ఎత్తు ఎంత?

Image Source: freepik

భారతదేశంలో అబ్బాయిల సగటు ఎత్తు సాధారణంగా 5 అడుగుల 6 అంగుళాల నుంచి 5 అడుగుల 8 అంగుళాల వరకు ఉంటుంది.

Image Source: freepik

అయితే ఇది ప్రాంతం, పోషణ, జన్యుశాస్త్రం కారణంగా మారవచ్చు.

Image Source: freepik

అలాంటప్పుడు మంచి ఎత్తు ఉంటేనే మిమ్మల్ని చూసి ఆకర్షితమవుతారనుకోకూడదు.

Image Source: freepik

అయితే భారతదేశంలో ప్రజల ప్రస్తుతం ఎత్తు చాలా తగ్గుతోందట.

Image Source: freepik

ఎత్తు జన్యుపరమైన, పరిసరాల ప్రభావం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల తగ్గుతోందని పరిశోధనలు చెప్తున్నాయి.

Image Source: freepik