స్ట్రోక్ రాకముందు కనిపించే లక్షణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

స్ట్రోక్ ఒక తీవ్రమైన పరిస్థితి. ఆ సమయంలో మెదడుకు రక్తం సరఫరా అకస్మాత్తుగా ఆగిపోతుంది.

Image Source: pexels

మెదడు కణాలకు ఆక్సిజన్, పోషకాల కొరత ఏర్పడి.. నిమిషాల్లోనే చనిపోతారు.

Image Source: pexels

పక్షవాతం గురించి చాలామంది దీనిని అనుకోకుండా వచ్చే సమస్యగా భావిస్తారు.

Image Source: pexels

కానీ వాస్తవానికి స్ట్రోక్ రావడానికి ముందు శరీరం అనేక హెచ్చరిక సంకేతాలను ఇస్తుందట.

Image Source: pexels

ముఖం, చేతులు లేదా కాళ్లలో తిమ్మిరి అకస్మాత్తుగా అనిపిస్తుంది.

Image Source: pexels

మాట్లాడటంలో ఇబ్బంది.. పదాలను సరిగ్గా పలకలేకపోతారు.

Image Source: pexels

ఒకటి లేదా రెండు కళ్లు అకస్మాత్తుగా మసకగా కనిపిస్తాయి. చూడటంలో ఇబ్బంది కలుగుతుంది.

Image Source: pexels

నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోవడం, కళ్లు తిరగడం ఇబ్బంది కలిగిస్తుంది.

Image Source: pexels

ముఖం ఒక వైపు వంగిపోవడం, ముఖ్యంగా ముఖం కిందికి వేలాడటం జరుగుతుంది.

Image Source: pexels