అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు తాగకూడని డ్రింక్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

ఈ మధ్య కాలంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య చాలా సాధారణం అయిపోయింది.

Image Source: Pexels

అసమతుల్య ఆహారం, ధూమపానం, ఊబకాయం దీనికి ఒక ప్రధాన కారణం.

Image Source: Pexels

అయితే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఏమి తాగకూడదో మీకు తెలుసా?

Image Source: Pexels

అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులు ఫిల్టర్ చేయని కాఫీ, మద్యం, ఫ్యాటీ మిల్క్ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.

Image Source: Pexels

అలాంటి వారు వేయించిన ఆహారం, అధిక తీపిని తీసుకోవడం మానుకోవాలి.

Image Source: Pexels

ఎందుకంటే ఇవన్నీ అధిక కొలెస్ట్రాల్‌కు చాలా ప్రమాదకరమైనవి.

Image Source: Pexels

వాటిలో ప్రధానంగా గుండె జబ్బులకు కారణమయ్యే మద్యం కూడా ఉంది.

Image Source: Pexels

పాల ఉత్పత్తులలో ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.

Image Source: Pexels

డీప్ ఫ్రైడ్ ఫుడ్​లో కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్ సమస్యను పెంచుతాయి.

Image Source: Pexels

అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు పీచు పదార్థాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు వంటివి తినాలి.

Image Source: Pexels