పొద్దున్నే టీ తాగితే వచ్చే నష్టాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

చాలామందికి ఉదయం ఒక కప్పు టీతో ప్రారంభమవుతుంది.

Image Source: pexels

ఉదయాన్నే టీ తాగడానికి ఇష్టపడతారు.

Image Source: pexels

కానీ మీకు తెలుసా ఉదయం ఒక కప్పు టీ చాలా నష్టాలను కలిగిస్తుందట.

Image Source: pexels

ఉదయం ఒక కప్పు టీ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

Image Source: pexels

ఉదయాన్నే లేవగానే టీ తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది.

Image Source: pexels

పొద్దున్నే ఒక కప్పు టీ తాగడం వల్ల శరీరంలో ఆమ్ల స్థాయి పెరిగి, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, మంట, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.

Image Source: pexels

అంతేకాకుండా టీలో ఉండే కెఫిన్ ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది.

Image Source: pexels

చక్కెర, టీలో ఉండే ఆమ్లాలు కలిసి దంతాల ఎనామిల్‌ను కూడా బలహీనపరుస్తాయి.

Image Source: pexels

ప్రతిరోజూ ఉదయం టీ తాగడం వల్ల మీ దంతాలు పసుపు రంగులోకి మారవచ్చు. ఎముకలు బలహీనపడవచ్చు.

Image Source: pexels